Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాండే మృతితో ఆగిన యూపీ కేబినెట్ విస్తరణ

ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు జరగాల్సిన అఖిలేశ్ యాదవ్ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. అధికార ఎస్పీకి చెందిన మాజీ మంత్రి రాజారాం పాండే(57) ఆకస్మిక మరణంతో మంత్రివర్గ విస్తరణను సీఎం అఖిలేశ్ వాయిదా వేసుకున్నారు.

More Telugu News